#Captain Movie : ఆర్య కెప్టెన్ తెలుగు
General Review
ఓ విచిత్ర జీవితం పోరాడడమే సినిమా కథ. ఆ విచిత్ర జీవి తో ఉన్న ప్రమాదం దాంతో ఎందుకు పోరాడవలసి వచ్చిందో అనేదే ఈ సినిమా యొక్క ముఖ్య కథ.
captain movie
captain movie rating
కథ
ఇందులో ఆర్య(విజయ్ కుమార్) ఇండియన్ ఆర్మీ క్యాపిటల్ రోల్ పోషిస్తాడు. తన దగ్గర ఉన్న టీంతో ఇలాంటి శత్రువు
సంబంధ చర్యలు అయినా పరిష్కరిస్తారు. అందులో భాగంగా ఒక డేంజరస్ ఆపరేషన్ని చేపడతారు. భారత దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఒక సీక్రెట్ ఆపరేషన్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రాంతానికి వెళ్లిన వారు ఎవరూ ఇంత వరకు తిరిగి రాలేదు. దీంతో ఆ మిస్టరీని తెలుసుకోవడానికి విజయ్ కుమార్ బృందం ఆధ్వర్యంలో అక్కడికి వెళతారు. అది చాలా దుర్భేద్యమైన ప్రాంతం. ఇంతకుముందు చేసిన సాహసాలు ఈ ప్రాంతంలో అంత ఈజీగా చేయలేరు . అక్కడ మానవులు కాక ఇంక వేరే జీవులు ఉన్నారని తెలిసి ఆ జీవులతో చేసిన పోరాటమే ఈ కథ సారాంశం.
captain movie arya
రివ్యూ
టెక్నికల్ గా పర్వాలేదు అనిపిస్తుంది. కెమెరా పనితనం ఓకే. విజువల్ ఎఫెక్ట్స్ కి ఇంకా ఎక్కువ ప్రాధాన్యం ఉండాల్సింది.
సినిమా మొత్తం ఆర్య గన్ పట్టుకొని ఎలా కనిపిస్తాడు అంతే. ఇద్దరు హీరోయిన్లకు కు వారి వారి పాత్రల్లో బలం లేదు.
ఈ సినిమాలో కాన్సెప్ట్ కి తగ్గ కథనం లేకపోవడం మేజర్ నెగిటివ్ టాక్.
పాజిటివ్ లు
ఆర్య పర్ఫామెన్స్ కొన్ని సీన్లలో
న్యూ కాన్సెప్ట్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , సినిమాటోగ్రఫీ
నెగిటివ్ లు
స్టోరీ మరియు స్క్రీన్ ప్లే
విజువల్ ఎఫెక్ట్స్
డైరెక్షన్
Note: Reviews are may vary to person to person.
captain movie rating,captain movie review telugu,captain movie arya,captain movie alien,
captain movie arya rating, captain movie arya telugu movie
No comments:
Post a Comment